హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల కథనం ప్రకారం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల కథనం ప్రకారం
మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో డ్రైవర్ (కార్ ఫ్రైవర్) కారు పార్క్ చేసి సడన్‌గా డోర్ తెరిచాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న సైకిల్‌కు డోర్ బలంగా తగిలింది. దీంతో రెండేళ్ల చిన్నారి సహా సైకిల్‌పై వెళ్తున్న దంపతులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ధనలక్ష్మి (2) అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కూడా చదవండి..
CM KCR |విద్యుత్ సరఫరాలో తెలంగాణ వైభవం.. నో పవర్ హాలిడే: సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ |తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగానికి నాంది: సీఎం కేసీఆర్
MLC కవిత: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా MLC కవిత రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు