హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్‌లో 2కె వాక్ మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లను ప్లాన్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్ 2కే మొక్కలు నాటే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిటీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉస్మానియా వీసీ రవీందర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
మొక్కలు నాటుతూ.. 2కే నడకను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ The post appeared first on T News Telugu.
