డిప్యూటీ డైరెక్టర్ జనరల్ |ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిపి కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డిజిపి అంజనీకుమార్ సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు మొక్కలు నాటారు.

డిప్యూటీ డైరెక్టర్ జనరల్ |ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిజిపి కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డిజిపి అంజనీకుమార్ సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు మొక్కలు నాటారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌కు పోలీసులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర డీజీలు రాజీవ్ రతన్, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు కమల్ హాసన్ రెడ్డి, ఎం రమేష్, శివకుమార్ పాల్గొన్నారు.
