ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్తోపాటు సీనియర్ పోలీసు అధికారులు మొక్కలు నాటారు. పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్కి కూడా పలువురు పోలీసు అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
డీజీపీ ఆవరణలో చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్, ఇతర డీజీలు రాజీవ్ రతన్, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు కమల్ హాసన్ రెడ్డి, ఎం. రమేష్, శివకుమార్ తదితరులు మొక్కలు నాటారు.కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
