Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

అగ్నిప్రమాదం పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు – నమస్తే తెలంగాణ

TelanganapressBy TelanganapressJune 10, 2023No Comments

అగ్ని ప్రమాదం పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది.

జూన్ 10, 2023 / 07:49 PM IST
అగ్ని ప్రమాదం పటాన్ చెరు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో రమణారెడ్డి (47), సతీష్ (45), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


lseg_tcs

మునుపటి

2023 వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫైనల్స్ | గ్రీన్ డైవింగ్ క్యాచ్.. భారత స్టార్ ఓపెనర్ ఔట్

తరువాత


Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.