హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి యూకేలో హత్యకు గురైంది. చంపాబేలో తేజస్విని రెడ్డిపై బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె తక్షణమే మరణించింది. తేజస్విని తన స్నేహితులతో కలిసి ఉంటోంది. మరో స్నేహితుడు అఖిల్‌తో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని వెంటనే మృతి చెందగా, అఖిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
