గురువారం నుంచి ప్రారంభం కానున్న జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మేటి క్రీడాకారులు పోటీపడనున్నారు. నీరజ్ చోప్రా, అవినాష్ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు.

భువనేశ్వర్ : గురువారం ప్రారంభం కానున్న జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో మేటి క్రీడాకారులు సత్తాచాటారు. నీరజ్ చోప్రా, అవినాష్ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు.
లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆసియా క్రీడలకు ఇదే చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్.

