Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

తమిళనాడులో కారు ప్రమాదంలో ఐదుగురు మృతి, 70 మంది గాయపడ్డారు

TelanganapressBy TelanganapressJune 19, 2023No Comments

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ టూర్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ (సోమవారం) ఉదయం గూడలూరు-బాన్ రూతి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు ప్రయాణించాయి. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాకం వద్దకు రాగానే బస్సు ముందు టైరు పగిలింది. దీంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై తమిళనాడు అధినేత స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.200,000, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి, 70 మందికి గాయాలు T News Telugu T News Telugu.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.