సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రూ.1.83 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రూ.1.83 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ సభ్యుడు బీబీపాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విధానంలో..

