TS PECET 2023 | హైదరాబాద్: TS PESET-2023 ఫలితాలు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మల్లేష్ సంయుక్తంగా విడుదల చేస్తారు.

TS PECET 2023 | హైదరాబాద్: TS PESET-2023 ఫలితాలు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మల్లేష్ సంయుక్తంగా విడుదల చేస్తారు. ఫలితాలను https://pecet.tsche.ac.in/ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు TSPECET కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సులకు టీఎస్ పీఈసెట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

