Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

డ్రగ్స్ మీ జీవితాన్ని నాశనం చేయనివ్వవద్దు

TelanganapressBy TelanganapressJune 26, 2023No Comments

హైదరాబాద్: శాంతిభద్రతల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా TENAB ఆధ్వర్యంలో శౌర్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, డ్రగ్స్‌ వినియోగంతో కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేయవద్దని కోరారు. యువత డ్రగ్స్ బారిన పడకూడదని, ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నటి కృతిశెట్టి, డిజిపి అంజనీకుమార్, టి నాబ్ డైరెక్టర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

The post “డ్రగ్స్ తో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి…” appeared first on Telugu News.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.