రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంత్రి హరీశ్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు మంత్రులు హరీశ్ రావు, అజయ్ కుమార్ లు పాల్వంచ గిరిజనులకు పట్టాలు అందజేయనున్నారు.
3.00గం.కు ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు మంత్రులు పోటు పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
