హైదరాబాద్ వాన |హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, గెడిమెట్ల, ఐడీపీఎల్, సూరారం కాలనీలో వర్షం కురిసింది. చింతల్, గండిమైసమ్మ, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, బొల్లారం, కౌకూర్, యాప్రాల్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో కూడా వర్షం కురిసింది.