కేటీఆర్ |హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆరిజెన్ ఫార్మా హైదరాబాద్‌లో పెట్టుబడులను ప్రకటించింది.

కేటీఆర్ |హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఆరిజెన్ ఫార్మా హైదరాబాద్‌లో పెట్టుబడులను ప్రకటించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ జీన్ వ్యాలీలో 40 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి పొందనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన బయో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తారు.
రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆరిజెన్ ఫార్మా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆరిజెన్ ఫార్మా నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
స్వాగతం పలకడం ఆనందంగా ఉంది @AurigenePharma జీన్ వ్యాలీ యొక్క వైబ్రెంట్ ఎకోసిస్టమ్ @TS_లైఫ్ సైన్స్ $40 మిలియన్లు పెట్టుబడి పెట్టి 250కి పైగా ఉద్యోగాలు సృష్టించిన దాని అత్యాధునిక బయోమ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి గుర్తింపు పొందింది.
హైదరాబాద్ బయోలాజిక్స్ R&D కోసం మంచి పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది మరియు… pic.twitter.com/vfUHZwivQb
— కేటీఆర్ (@KTRBRS) జూలై 4, 2023

