హైదరాబాద్: వైద్య విద్యను ప్రజలకు చేరువ చేసి, ఆరోగ్య తెలంగాణను సాకారం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం జిల్లాకోక మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషలైజ్డ్ వైద్యం ప్రారంభంతో సాకారమవుతోంది.
2023-24లో దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం మెడికల్ సీట్లలో 43% తెలంగాణలోనే కేటాయించడం గమనార్హం. దేశంలోని 2118 ఎంబీబీఎస్ సీట్లలో 900 సీట్లు తెలంగాణకు చెందినవేనని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
GOMSలో 43% కొత్త MBBS సీట్లు ఉన్నాయని నివేదించడం గర్వంగా ఉంది #తెలంగాణ.
తెలంగాణలో 2023-24లో 2,118 MBBS సీట్లు, 900 జోడించబడ్డాయి
ఇది గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం…
— హరీష్ రావు తన్నీరు (@BRSHarish) జూలై 4, 2023
