తెలంగాణ: హైదరాబాద్: రాష్ట్రానికి ఐదుగురు ఐపీఎస్ అధికారులు పునర్విభజన చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ: హైదరాబాద్: రాష్ట్రానికి ఐదుగురు ఐపీఎస్ అధికారులు పునర్విభజన చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ పర్సనల్గా సౌమ్య మిశ్రా, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, హోంగార్డు డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మెడికల్ డీసీపీగా శబరీష్ నియమితులయ్యారు.

