
హైదరాబాద్ : రాష్ట్రంలో నాన్ క్యాడర్ ఎస్పీల రీ డిప్లయ్ మెంట్ ను ప్రభుత్వం ప్రారంభించింది. 20 మంది నాన్‌క్యాడర్ ఎస్పీలను పునర్విభజన చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ తూర్పు జిల్లా డీసీపీ పీ.రవీందర్, సైబరాబాద్ ఎస్ ఓటీ డీసీపీ అబ్దుల్ రషీద్, రాచకొండ మహిళా భద్రత డీసీపీ ఉషారాణి, రాచకొండ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు.
