ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ద్వారానే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఫరూఖ్ నగర్ మండలం కుందేల్ కుంట తండాలో రూ.2లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన, చింతగూడ గ్రామానికి ఎస్సీ కమిటీ హాల్ వద్ద రూ.1.5 లక్షలతో శంకుస్థాపన, 69 గొర్రెల పంపిణీ చేశారు.
నేరెల చెరువు గ్రామంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒకప్పుడు ఎడారిగా ఉన్న గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలతో ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతోందన్నారు. అలాగే గుర కురుమ ల్లో తెలంగాణ ఆర్థికంగా ఎదుగుద ల కు క ష్ట ప డుతోంది.