
బీహార్: రైలు పట్టాలు దాటుతూ ఓ ప్రయాణికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగి ఉన్న రైలు కింద పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఇంతలో రైలు కదలడంతో ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరంగా తెలుసుకుంటే…అది బీహార్ లోని బగల్ పూర్ లోని కహల్ గావ్ రైల్వే స్టేషన్. స్టేషన్లో రైలు ఆగింది. ఆగి ఉన్న రైలు కింద నుంచి ఓ ప్రయాణికుడు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే క్షణాల్లోనే రైలు వేగంగా కదిలింది. ఈ క్రమంలో సంబంధిత ప్రయాణికుడు పట్టాలు దాటలేదు. అతను తెలివిగా రెయిలింగ్ మీద పడుకున్నాడు. రైలు వెళ్లిన తర్వాత లేచి వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతను ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నా సోదరుడిని రక్షించు! వీడియోలను చూడటం మరియు సత్వరమార్గాలను క్లిక్ చేయడం మర్చిపోవడం. రైలు కదలడం ప్రారంభించినప్పుడు వ్యక్తి బండి నుండి ఒక నంబర్ నుండి మరొక ప్లాట్‌ఫారమ్‌కు దిగబోతున్నాడు. మనిషి దాదాపు తప్పించుకున్నాడు, కానీ అతను సత్వరమార్గాలను తీసుకున్నందున, అతని జీవితం కూడా పోతుంది. వీడియో – కహల్గావ్ స్టేషన్. #బీహార్ #భాగల్పూర్ #బ్రేకింగ్ pic.twitter.com/VVP4WCzwZv
— ఆప్నా బీహార్ (@Aapna__Bihar) నవంబర్ 10, 2022
835320
