
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కారుకొండ, ఖానాపూర్ గ్రామాల శివారులోని ఉదండాపూర్ జలాశయంలో ఆదివారం అడవి పంది కనిపించింది.
అడవి నుంచి నివాస ప్రాంతానికి తరలి వెళ్లడాన్ని రైతులు, ప్రజానీకం ఆసక్తిగా వీక్షించారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తర్వాత వెనక్కి వెళ్లిపోయింది.
– నవాబుపేట
838307
