Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లో కోడిపుంజు వేలం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ డిపో 2లో ఓ కోడిపుంజు బందీగా ఉన్నది. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచీని డ్రైవర్ గుర్తించారు.

Also Read.. బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ ను ఎదుర్కోవడం ఓ లెక్కా?

ఆ సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును అధికారులు బంధించారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.