Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

US Teacher | స్కూల్‌ గ్రౌండ్‌లో స్టూడెంట్‌తో టీచర్‌ శృంగారం.. కాపలా ఉన్న విద్యార్థులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

US Teacher | స్కూల్‌ గ్రౌండ్‌లో టీచర్‌ (US Teacher) ఒక స్టూడెంట్‌తో శృంగారంలో పాల్గొంది. మిగతా విద్యార్థులను కాపలాగా ఉంచింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

January 11, 2024 / 07:56 PM IST
US Teacher | స్కూల్‌ గ్రౌండ్‌లో స్టూడెంట్‌తో టీచర్‌ శృంగారం.. కాపలా ఉన్న విద్యార్థులు

వాషింగ్టన్‌: స్కూల్‌ గ్రౌండ్‌లో టీచర్‌ (US Teacher) ఒక స్టూడెంట్‌తో శృంగారంలో పాల్గొంది. మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమెరికాలోని మిస్సౌరీలో ఈ సంఘటన జరిగింది. పులాస్కీ కౌంటీలోని లాక్వీ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా హేలీ క్లిఫ్టన్ కార్మాక్ పని చేస్తున్నది. ఇటీవల స్టూడెంట్‌ అయిన 16 ఏళ్ల యువకుడితో ఆమె శృంగారం చేసింది. ఈ సందర్భంగా స్కూల్‌ గ్రౌండ్‌లోకి ఎవరూ రాకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది.

కాగా, బాధిత విద్యార్థి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టెక్సాస్‌లోని తన ఇంటికి వెళ్లిన ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థితో ఆమె జరిపిన సంభాషణలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థితో లైంగిక సంబంధాలు, పిల్లలను వేధించడం, పిల్లల హక్కులను హరించడం వంటి అభియోగాలు మోపారు.

మరోవైపు ఆ టీచర్‌, విద్యార్థి మధ్య వ్యవహారం తెలిసినా పట్టించుకోని యువకుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ టీచర్‌ స్టూడెంట్స్‌తో చాలా చనువుగా ఉంటున్న సంగతితో పాటు ఆమె చర్యల గురించి ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌, సూపరింటెండెంట్‌కు కూడా తెలుసని కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు.

 

Previous article

TSRTC | ఉప్పల్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ అలర్ట్‌!

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.