Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

విమానం టేకాఫ్‌ అవుతుండగా.. దూకేసిన ప్రయాణికుడు!

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. ఎయిర్‌ కెనడా విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఈనెల 8వ తేదీన కెనడాలోని టొరంటో నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు విమానం రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ తలుపు తెరిచి కిందకు దూకేశాడు.

Also Read.. న్యూఇయర్ వేళ 65 లక్షల ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లు

దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్‌ కెనడా తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ విమానం సుమారు ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.