Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Gunturu Kaaram | బాక్సాఫీస్‌పై ‘గుంటూరు కారం’ దండయాత్ర.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 13, 2024No Comments

Gunturu Kaaram | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వ‌చ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావ‌డంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

January 13, 2024 / 02:43 PM IST
Gunturu Kaaram | బాక్సాఫీస్‌పై ‘గుంటూరు కారం’ దండయాత్ర.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?

Gunturu Kaaram | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వ‌చ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా రావ‌డంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొద‌టిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్‌డ్ టాక్ రావ‌డంలో క‌లెక్ష‌న్ల మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మొద‌టిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద గుంటూరు కారం కాసుల వ‌ర్షం కురిపించింది.

ఇక గుంటూరు కారం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు చూసుకుంటే వ‌రల్డ్‌వైడ్‌గా రూ.94 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల‌లో రూ. 44.50 కోట్లు, కర్ణాటక రూ. 4.5 కోట్లు, తమిళనాడు రూ. 50 లక్షల , మిగిలిన రాష్ట్రాల్లో రూ. 50 లక్షల గ్రాస్​ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అయితే 2024లో ఒక‌ నాన్ హాలిడే రోజు ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్‌లు సాధించిన మొద‌టి రీజినల్ చిత్రంగా గుంటూరు కారం రికార్డు న‌మోదు చేసింది.

Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥

Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/lzQFj4YVsU

— BA Raju’s Team (@baraju_SuperHit) January 13, 2024

Previous article

Sourav Ganguly Biopic: వెండితెరపై దాదా బయోపిక్‌..! హీరోగా నేషనల్‌ అవార్డు విన్నర్‌

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.