Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Vijayveer Sidhu | షూట‌ర్ విజ‌య్‌వీర్‌కు ఒలింపిక్స్ బెర్తు.. ఈ ఇద్ద‌రికీ నో చాన్స్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 13, 2024No Comments

Vijayveer Sidhu : భార‌త యువ షూట‌ర్ విజ‌య్‌వీర్ సిద్దూ(Vijayveer Sidhu) ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్ బెర్తు ద‌క్కించుకున్నాడు. జ‌క‌ర్తాలో జ‌రుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో మెరిసిన విజ‌య్‌వీర్.. 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్(25m RFP) విభాగంలో..

January 13, 2024 / 03:35 PM IST
Vijayveer Sidhu | షూట‌ర్ విజ‌య్‌వీర్‌కు ఒలింపిక్స్ బెర్తు.. ఈ ఇద్ద‌రికీ నో చాన్స్

Vijayveer Sidhu : భార‌త యువ షూట‌ర్ విజ‌య్‌వీర్ సిద్దూ(Vijayveer Sidhu) ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్ బెర్తు ద‌క్కించుకున్నాడు. జ‌క‌ర్తాలో జ‌రుగుతున్న ఆసియా షూటింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో మెరిసిన విజ‌య్‌వీర్.. 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్(25m RFP) విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)కు అర్హ‌త సాధించాడు. త‌ద్వారా ఇండియా నుంచి విశ్వ‌క్రీడ‌ల్లో బ‌రిలోకి దిగ‌నున్న 17 వ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ విభాగంలో అనీశ్ భ‌న్వాలా(Anish Bhanwala), విజ‌య్‌వీర్ మాత్ర‌మే బెర్తు సొంతం చేసుకున్నారు. శ‌నివారం జ‌రిగిన‌ క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో విజ‌య్‌వీర్ 577 పాయింట్లు కొల్ల‌గొట్టాడు.

Another QUOTA for India🇮🇳 in Shooting! ✨

Vijayveer Sidhu confirms an Olympic quota in 25m Rapid Fire Pistol Men from Qualification itself, where he finishes in 4th place with a score of 577. pic.twitter.com/jfGfGyB25j

— The Bridge (@the_bridge_in) January 13, 2024

దాంతో, మూడు స్థానాలు ఎగ‌బాకి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే పోటీలో ఆద‌ర్శ్ సింగ్(Adarsh Singh), గురుప్రీత్ సింగ్(Gurupreet Singh)లు తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. ఆద‌ర్శ్‌ 565 పాయింట్లతో 29వ‌, గురుప్రీత్ 562 పాయింట్ల‌తో 30 స్థానంతో స‌రిపెట్టుకున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Previous article

Kirti Azad | రాముడు అందరివాడు.. బీజేపీకి ఆ కాపీరైట్‌ లేదు : కీర్తి ఆజాద్‌

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.