రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలయిన వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మూడు సంవత్సరాల శ్రీచరణ్ అనే బాలుడు కూడా ఉన్నాడు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కలు, కోతుల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read.. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ.. చెల్లి మృతి
The post 3 ఏండ్ల బాలుడిపై కుక్కల దాడి appeared first on tnewstelugu.com.
