న్యూఢిల్లీ: జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రముఖులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలను పంపుతోంది. కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సంతోషి దుర్గకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది.
Also Read.. బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
సంతోషి దుర్గ నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపుగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 700కి పైగా పోస్టుమార్టంలలో మహిళా శవపరీక్ష సహాయకురాలిగా ఆమె పనిచేశారు. ఈ ఆహ్వానాన్ని తన జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
