Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం రేవంత్‌.. కీలక సూచనలు చేసిన దాసోజు శ్రవణ్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 16, 2024No Comments

Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌లపై ట్వీట్స్‌, సోషల్‌మీడియా, మీడియా కవరేజిపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు.

January 16, 2024 / 08:52 PM IST
Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం రేవంత్‌.. కీలక సూచనలు చేసిన దాసోజు శ్రవణ్‌

Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌లపై ట్వీట్స్‌, సోషల్‌మీడియా, మీడియా కవరేజిపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు. అర్థంపర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ఎలాంటి ప్రశంసలు తీసుకురావని అన్నారు. అంతర్జాతీయ ఫోరమ్‌లలోనైనా ఇలా చౌకబారు రాజకీయ వాచాలతను ఆపేస్తే మంచిదని హితవు పలికారు.

ప్రపంచ వేదికపై పెట్టుబడుల ఆకర్షణకు, ఆర్థిక విధానాలతో సమర్థత, రాష్ట్రాభివృద్ధిపై ముందుచూపు.. అంతర్జాతీయ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని దాసోజు శ్రవణ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌, భాగస్వాములను ప్రోత్సహించడానికి వ్యాపార అభివృద్ధి అవకాశాలను ప్రదర్శించాలని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల్లో ఇలాంటివేవీ ప్రతిబింబించడం లేదని అన్నారు. అపరిపక్వ దృక్పథాన్ని చూపుతున్నాయని విమర్శించారు.

Previous article

C4IR | హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌.. ఫిబ్రవరి 28న ప్రారంభం కానున్న డబ్ల్యూఈఎఫ్‌ సెంటర్‌

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.