Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

పాక్‌ వికెట్‌కీపర్‌ను అవమానించిన న్యూజిలాండ్‌ డీజే.. ఫ్యాన్స్‌ అసహనం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 17, 2024No Comments

Azam Khan: న్యూజిలాండ్‌ – పాకిస్తాన్‌ మధ్య డునెడిన్‌ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా ఫకర్‌ జమాన్‌ ఔట్‌ అవగానే అజం ఖాన్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే..

January 17, 2024 / 05:17 PM IST
Azam Khan: పాక్‌ వికెట్‌కీపర్‌ను అవమానించిన న్యూజిలాండ్‌ డీజే.. ఫ్యాన్స్‌ అసహనం

Azam Khan: పాకిస్తాన్‌ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అజం ఖాన్‌ను న్యూజిలాండ్‌లో తీవ్ర అవమానం ఎదురైంది. అజం ఖాన్‌ బ్యాటింగ్‌కు రాగానే స్టేడియంలో డీజేను ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తి.. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లు వచ్చేప్పుడు ప్లే చేసే ‘ది బిగ్‌ షో’ థీమ్‌ సాంగ్‌ను ప్లే చేశాడు. దీంతో పాక్‌ ఫ్యాన్స్‌ డీజేతో పాటు కివీస్‌ జట్టు తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రికెటర్‌ను ఇలా అవమానించడం తగదని వాపోతున్నారు.

న్యూజిలాండ్‌ – పాకిస్తాన్‌ మధ్య డునెడిన్‌ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా ఫకర్‌ జమాన్‌ ఔట్‌ అవగానే అజం ఖాన్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే.. ది బిగ్‌ షో థీమ్‌ సాంగ్‌ను ప్లే చేశాడు. దీనిపై పాక్‌ ఫ్యాన్స్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో అజం ఖాన్‌.. ఏడు బంతుల్లో పది పరుగులు చేశాడు.

 

Hahahaha previously crowd used to wear ghost attire to tease Haris sohail. Now they are putting up Big Show music on Azam Khan’s entrance.
Kiwis are not that nicee 🤣🤣🤣#PAKvsNZ #AzamKhan pic.twitter.com/ANOAStGpGW

— Zeeshan Khalid (@izeekayy) January 17, 2024

మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌.. 62 బంతుల్లోనే ఐదు బౌండరీలు, 16 భారీ సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో పాక్‌.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో బాబర్‌ ఆజమ్‌ (58) ఒక్కడే రాణించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే మూడు మ్యాచ్‌లను నెగ్గిన కివీస్‌.. సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది.

 

The Big Show’s theme song playing while Azam khan was coming to the crease to bat 😭😭😭 elite shithousery gotta hand it to the kiwis

— Umar (@umartamimi) January 17, 2024

Previous article

Transfers | ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.