Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

రేపు ఏప్రిల్ నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 17, 2024No Comments

Tirumala | తిరుమల భక్తులకు టీటీడీ(TTD)శుభవార్త తెలిపింది. ఏప్రిల్‌ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

January 17, 2024 / 07:12 PM IST
Tirumala | రేపు ఏప్రిల్ నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల : తిరుమల భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. ఏప్రిల్‌ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రేపు( గురువారం )ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవానికి సంబంధించిన సేవా టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని అన్నారు.

ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు, శ్రీ‌వాణి ట్రస్టు బ్రేక్ ద‌ర్శనం, గ‌దుల కోటాను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శన టోకెన్ల కోటాను మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నామని చెప్పారు.

24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా రిలీజ్‌
ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం (Special Darsan Quota) రూ.300 టికెట్ల కోటాను జనవరి 24న ఉద‌యం 10 గంటలకు, తిరుమ‌ల‌(Tirumala), తిరుప‌తి(Tirupati)లో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వివరించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తామని వెల్లడించారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.

Previous article

Raja Saab | ప్రభాస్‌ రాజాసాబ్‌ కథ ఇదేనట.. ఇంతకీ మారుతి ఏమన్నాడంటే..?

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.