Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

జనవరి 22న అయోధ్యకు వెళ్తున్నా.. నా ఫ్యామిలీ కోసం ప్రత్యేక విమానం: దేవేగౌడ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 19, 2024No Comments

Devegowda | అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వారు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

January 19, 2024 / 03:06 PM IST
Devegowda | జనవరి 22న అయోధ్యకు వెళ్తున్నా.. నా ఫ్యామిలీ కోసం ప్రత్యేక విమానం: దేవేగౌడ

Devegowda: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వారు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఈ ఆహ్వానాలను తిరస్కరించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని విమర్శించారు.

ఈ క్రమంలో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం తాను ఈ నెల 22న అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. తనకు ఆహ్వానం అందిందన్నారు. తన కుటుంబం కోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు.

అదేవిధంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలని దేవేగౌడ అన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. నేను పోటీ చేస్తానా లేదా అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Previous article

Republic Day | రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌.. ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.