Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

భారత హాకీ అభిమానులకు చేదువార్త.. ఒలింపిక్స్‌ బెర్త్‌ కోల్పోయిన టీమిండియా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 19, 2024No Comments

Indian Women’s Hockey Team: సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్‌.. తాజాగా మూడో స్థానం కోసం జపాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఓడటంతో ఒలింపిక్స్‌ బెర్త్‌ను కోల్పోయింది.

January 19, 2024 / 07:59 PM IST
Indian Women’s Hockey Team:  భారత హాకీ అభిమానులకు చేదువార్త.. ఒలింపిక్స్‌ బెర్త్‌ కోల్పోయిన టీమిండియా

Indian Women’s Hockey Team: టోక్యో ఒలింపిక్స్‌లో చివరిదాకా స్ఫూర్తిదాయక ఆటతో అందరిలోనూ స్ఫూర్తినింపిన భారత మహిళల హాకీ జట్టు ఈసారి విశ్వక్రీడలకు అర్హత సాధించడంలో విఫలమైంది. రాంచీ (జార్ఖండ్‌) వేదికగా జరుగుతున్న ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ హాకీ (ఎఫ్‌ఐహెచ్‌) ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సవితా పునియా నేతృత్వంలోని భారత జట్టు.. 0-1 తేడాతో జపాన్‌ చేతిలో ఓడిపోయింది. ఆట ఫస్ట్‌ హాఫ్‌ ఆరో నిమిషంలో జపాన్‌ ప్లేయర్‌ కానా ఉరాటా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయినా 1-0 ఆధిక్యంతో జపాన్‌ జయకేతనం ఎగురవేసింది.

తాజా ఓటమితో భారత్‌.. ఈ ఏడాది పారిస్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. 2016 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోకపోవడం ఇదే ప్రథమం. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ పోటీలలో భాగంగా భారత్‌ గ్రూప్‌ స్టేజ్‌లో యూఎస్‌ఎ చేతిలో ఓడింది. కానీ న్యూజిలాండ్ ఇటలీపై గెలిచింది.

 

BREAKING: Indian Women Hockey team MISS OUT on qualifying for Paris Olympics 💔

India gave their best but that was not enough as they go down to Japan 0-1 in the play-off match to decide the 3rd Olympic Spot in Olympic Qualification tournament. #FIHOlympicQualifiers pic.twitter.com/rkhGSHBCul

— India_AllSports (@India_AllSports) January 19, 2024

సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓడిన భారత్‌.. తాజాగా మూడో స్థానం కోసం జపాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఓడటంతో ఒలింపిక్స్‌ బెర్త్‌ను కోల్పోయింది. తాజా విజయంతో జపాన్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. నేటి రాత్రి యూఎస్‌ఎ – జర్మనీ మధ్య ఫైనల్‌ జరుగనుంది. యూఎస్‌ఎ, జర్మనీలు సైతం పారిస్‌ టికెట్స్‌ కన్ఫమ్‌ చేసుకున్నాయి.

 

🏑💔 #Paris2024 dreams shattered.

📷 Pic belongs to the respective owner • #FIHOlympicQualifiers #IndianHockey #HockeyIndia #IndiaKaGame #Cheer4India #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/3pinkbpZvs

— The Bharat Army (@thebharatarmy) January 19, 2024

Previous article

KCR | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.