Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

PM Modi | రామేశ్వరంలో సముద్రస్నానం చేసి.. రామనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 20, 2024No Comments

PM Modi | రామేశ్వరంలో సముద్రస్నానం చేసి.. రామనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన కొనసాగుతున్నది. రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకున్నారు.

January 20, 2024 / 08:34 PM IST
PM Modi | రామేశ్వరంలో సముద్రస్నానం చేసి.. రామనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ

PM Modi | రామేశ్వరంలో సముద్రస్నానం చేసి.. రామనాథస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన కొనసాగుతున్నది. రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు సముద్రంలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ప్రధాన మంత్రి క్షేత్రంలోని తీర్థాల్లోనూ స్నానమాచరించారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.

#WATCH | Prime Minister Narendra Modi offers prayers at Sri Arulmigu Ramanathaswamy Temple in Rameswaram, Tamil Nadu. The Prime Minister also took a holy dip into the sea here. pic.twitter.com/v7BCSxdnSk

— ANI (@ANI) January 20, 2024

ఆలయంలో ‘శ్రీరామాయణ పారాయణ’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఇందులో ఎనిమిది విభిన్న సంప్రదాయ బృందాలు సంస్కృతం, అవధి, కాశ్మీరీ, గురుముఖి, అస్సామీ, బెంగాలీ, మైథిలీ, గుజరాతీ భాషల్లో రామకథను పఠించారు. రామకథలో లంకాపతి రావణుడితో యుద్ధం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సంఘటనను వివరించడం జరిగింది.

#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi attends ‘Shri Ramayana Paryana’ programme at the Sri Arulmigu Ramanathaswamy Temple in Rameswaram

In the programme, eight different traditional Mandalis are reciting the Sanskrit, Awadhi, Kashmiri, Gurumukhi, Assamese, Bengali,… pic.twitter.com/SXbjuwFSGy

— ANI (@ANI) January 20, 2024

రామేశ్వరం చేరుకునే ముందు ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు బారులు తీరారు. రోడ్‌షోలో ప్రధానిపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రామనాథస్వామితో పాటు ధనుష్కోడిలోని కోదండ రామస్వామి ఆలయంలో ప్రధాని దర్శనం, పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలోని మునై ప్రాంతాన్ని సైతం సందర్శించారు. రావణుడితో యుద్ధానికి ముందు, శ్రీరాముడి సైన్యం ఈ ప్రదేశం నుంచి రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించిందని భావిస్తారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ప్రధాని రంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించారు.

Previous article

MLA Talasani | అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాలు : ఎమ్మెల్యే తలసాని

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.