Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Article 370 | ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా యామి గౌతమ్.. ఆస‌క్తిక‌రంగా ‘ఆర్టికల్ 370’ టీజ‌ర్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 21, 2024No Comments

Article 370 | బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ నిర్మిస్తున్నాడు.

January 21, 2024 / 10:52 AM IST
Article 370 | ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా యామి గౌతమ్.. ఆస‌క్తిక‌రంగా ‘ఆర్టికల్ 370’ టీజ‌ర్

Article 370 | బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుదల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇక ఈ టీజ‌ర్ చూస్తే.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను ర‌ద్దు చేసిన అనంత‌రం కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Previous article

NZ vs PAK | ఆఖ‌రి టీ20లో చెల‌రేగిన బౌల‌ర్లు.. వైట్‌వాష్ త‌ప్పించుకున్న‌ పాకిస్థాన్‌

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.