Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Pran Pratishtha | అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 22, 2024No Comments

Pran Pratishtha | అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

January 22, 2024 / 12:24 PM IST
Pran Pratishtha | అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ

Pran Pratishtha | అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్టించనున్నారు.

ఈ ప్రాణప్రతిష్టకు 84 సెకండ్ల దివ్య ముహూర్తం (auspicious muhurta) నిర్ణయించారు. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును చేపట్టనున్నారు. ఆ ముహూర్తంలోనే రామ్‌ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దనున్నారు. అనంతరం రామ్‌ లల్లాకు అద్దాని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇస్తారు. ఈ మహా హారతితో ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగుస్తుంది.

#WATCH | Ram Temple Pran Pratishtha ceremony underway in Ayodhya in the presence of Prime Minister Narendra Modi and RSS chief Mohan Bhagwat#RamTemplePranPratishtha pic.twitter.com/AETmZ9rAnl

— ANI (@ANI) January 22, 2024

#WATCH | Prime Minister Narendra Modi at the Pran Pratishtha ceremony of the Shri Ram Janmaboomi Temple in Ayodhya#RamMandirAyodhya pic.twitter.com/1XzG8kAQxT

— ANI (@ANI) January 22, 2024

Also Read..

Pran Pratishtha | ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం.. 84 సెకండ్లు మాత్రమే

Sachin Tendulkar | అయోధ్య‌లో స‌చిన్.. ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుకకు హాజరైన క్రికెట్ దిగ్గ‌జాలు

Arun Yogiraj: అదృష్ట‌వంతుడిగా భావిస్తున్నా: శిల్పి అరుణ్ యోగిరాజ్‌

Previous article

Anand Mahindra | శ్రీరాముడు అంద‌రివాడు.. ఏ మ‌తానికి అతీతుడు కాదు : ఆనంద్ మ‌హీంద్రా

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.