Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన సైఫ్. కారణం ఇదేనా?

TelanganapressBy TelanganapressJanuary 22, 2024No Comments

ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన మోకాలు, భుజానికి గాయమైందని, ఆపరేషన్ కోసం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఉదయం చేరారని వార్తులు వచ్చాయి. దీంతో సైఫ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read.. చిత్తారమ్మటెంపుల్ జాతరలో అపశృతి.. శిగం ఊగుతున్న వ్యక్తికి గుండెపోటు

అయితే, జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘దేవర’ సినిమాలో సైఫ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో జరిగిన ప్రమాదంలో సైఫ్‌కు గాయాలు అయినట్లు సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సైప్,  చిత్ర బృందం ఇప్పటివరకు స్పందించలేదు. జాన్వీకపూర్‌  ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాలో పార్ట్‌ 1 ను ఏప్రిల్‌ 5న విడుదల చేసే అవకాశం ఉందని టాక్.

The post ఆస్పత్రిలో చేరిన సైఫ్. కారణం ఇదేనా? appeared first on tnewstelugu.com.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.