Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ayalaan 2 | ఈ సారి ఫస్ట్‌ పార్టుకు మించి.. అయలాన్ 2 వచ్చేస్తుంది-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 23, 2024No Comments

Ayalaan 2 | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan) నటించిన చిత్రం అయలాన్ (Ayalaan‌). తమిళనాట జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయలాన్‌ తెలుగు వెర్షన్‌ జనవరి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా తెలుగు రిలీజ్‌ డేట్‌ ఇంకా రాకముందే మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు.

January 23, 2024 / 01:50 PM IST
Ayalaan 2 | ఈ సారి ఫస్ట్‌ పార్టుకు మించి.. అయలాన్ 2 వచ్చేస్తుంది

Ayalaan 2 | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు శివ‌కార్తికేయ‌న్ (Sivakarthikeyan). ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన చిత్రం అయలాన్ (Ayalaan‌). ఆర్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్‌గా నటించింది. తమిళనాట పొంగళ్‌ కానుకగా జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయలాన్‌ తెలుగు వెర్షన్‌ జనవరి 26న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా తెలుగు రిలీజ్‌ డేట్‌ ఇంకా రాకముందే మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు.

ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ కూడా రెడీ అవుతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. అయలాన్‌ 2 ఒకే అయింది. కేజేఆర్‌ స్టూడియోస్‌, ఫాంటోమ్‌ఎఫ్‌ ఎక్స్‌ స్టూడియో సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. అయలాన్‌ సక్సెస్‌తో తాము రెండో పార్టును మీ ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలియజేశారు. కోలీవుడ్ నుంచి రాబోతున్న పర్‌ఫెక్ట్‌ పాన్ వరల్డ్‌ సినిమా కావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇండియన్‌ సినిమాలో మాస్టర్ లాంటి సినిమా కోసం జనవరి 18న అయలాన్‌ 2 కోసం అధికారికంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. రూ.50 కోట్లు ప్రత్యేకించి వీఎఫ్‌ఎక్స్‌, సీజీఐ పనుల కోసం వెచ్చించనున్నామని.. అసమానమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్ అందించేలా సినిమా అందించే ప్రయత్నంలో ఉన్నామని చెబుతూ మేకర్స్‌ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడీ అనౌన్స్‌మెంట్‌తో మూవీ లవర్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించాడు. అయలాన్‌లో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నాడని తెలిసిందే. SK21గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నయా అప్‌డేట్ రావాల్సి ఉంది.

అయలాన్ 2 వచ్చేస్తుంది..

#Ayalaan2 Confirmed ✅💥💥💥

By the success of AYALAAN.. @kjr_studios
& @Phantomfxstudio decided to do a 2nd part for with this successful collaboration👽💥

I think we are going to witness a proper Pan World Movie from Kollywood ✅@Siva_Kartikeyan 🛐🛐🛐#AyalaanPongalWinner pic.twitter.com/1u03pop9le

— R O H I T H (@Rohithkanna1130) January 23, 2024

 

Actor #Karunakaran is getting appreciated for his acting in #Ayaalan

In 2024, he has an exciting line-up of movies..

He will be making his Telugu debut in Naga Chaitanya ‘s #Thandel

In Tamil, he has #SoodhuKavvum2 , Two movies with #Karthi and plays lead in #KuttraChaatru pic.twitter.com/9zBeNXUE0E

— Ramesh Bala (@rameshlaus) January 14, 2024

#Karunakaran shines bright in #Ayaalan! 2024 is a cinematic journey with his Telugu debut #Thandel alongside Naga Chaitanya. Brace for the excitement of #SoodhuKavvum2, a double delight with #Karthi, a Siddharth collaboration, and his lead role in #KuttraChaatru. pic.twitter.com/AGUkfoRdfI

— S Abishek Raaja (@cinemapayyan) January 14, 2024

Get ready for lift-off!

Only 10 days until #AyalaanMovie 👽 takes an out-of-this-world experience! 🌌🚀. Hold onto your seats!🌟#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios pic.twitter.com/1VAPmJfW9j

— Ganga Entertainments (@Gangaentertains) January 2, 2024

 

శివకార్తికేయన్‌ న్యూ లుక్‌..

On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh

— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.