Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది దుర్మరణం

TelanganapressBy TelanganapressJanuary 24, 2024No Comments

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. చైనాకు ఆగ్నేయంగా ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్‌లోని షిన్‌యూ నగరంలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం 3:24 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 120 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

Read Also: మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను పరామర్శించిన కేటీఆర్

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.