Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Jagadish Shettar | కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌.. పార్టీని వీడిన జగదీష్‌ శెట్టర్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 25, 2024No Comments

Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్‌ శెట్టర్‌ (Jagadish Shettar) తాజాగా కమలం గూటికే చేరారు.

January 25, 2024 / 01:37 PM IST
Jagadish Shettar | కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌.. పార్టీని వీడిన జగదీష్‌ శెట్టర్‌

Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్‌ శెట్టర్‌ (Jagadish Shettar) తాజాగా కమలం గూటికే చేరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

#WATCH | Former Karnataka CM Jagadish Shettar returns to BJP, meets the party’s National President JP Nadda in Delhi pic.twitter.com/YHLgECx61d

— ANI (@ANI) January 25, 2024

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జగదీష్‌ శెట్టర్‌ బీజేపీని వీడారు. కంచుకోట అయిన హుబ్లీ-ధార్వాడ సెంట్రల్‌ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా తనను వెళ్లగొట్టారని ఆ సందర్భంగా విమర్శించారు. లింగాయత్‌ నేతల్లో అత్యంత ప్రముఖుడైన జగదీష్‌ శెట్టర్‌, బీజేపీని వీడి ఆ పార్టీ కొంప ముంచినప్పటికీ తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో 34,000 కంటే ఎక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూశారు.

Also Read..

Tamil Nadu | అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి.. షాకింగ్‌ వీడియో

Ram Temple | అయోధ్య రామ మందిరానికి తొలి రోజు భారీ విరాళాలు.. ఎన్ని కోట్లంటే..?

Rahul Gandhi | అస్సాంలో రాహుల్‌ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.