Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Padma Vibhushan | నా అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నా: వెంకయ్యనాయుడు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 26, 2024No Comments

Padma Vibhushan | కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు.

January 26, 2024 / 12:03 PM IST
Padma Vibhushan | నా అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నా: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన అవార్డును దేశంలోని రైతులకు, మహిళలకు, యువతకు అంకితమిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని భావిస్తూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

శక్తిమంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా దేశ ప్రజలందరికీ వెంకయ్యనాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనతోపాటు పద్మవిభూషణ్‌ స్వీకరించిన సీనిహీరో, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి కూడా ఆయన అభినందనలు చెప్పారు.

#WATCH | On being conferred with the second-highest civilian award, the Padma Vibhushan, former Vice President M Venkaiah Naidu says, “… I dedicate this award to the farmers, women, the youth of India. I appeal to all countrymen to join together to take the country forward and… pic.twitter.com/wF417JlW1G

— ANI (@ANI) January 26, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.