Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Suhaib Yaseen | బౌలింగ్ చేస్తుండ‌గా గుండెపోటు.. క‌శ్మీర్ యువ పేస‌ర్ మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 27, 2024No Comments

Suhaib Yaseen : క్రికెట‌ర్‌గా రాణించాల‌ని ఎన్నో క‌ల‌లుగ‌న్న‌ ఓ యువ పేస‌ర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జ‌మ్మూ క‌శ్మీర్‌కు చెందిన అత‌డి పేరు సుహైబ్…

January 27, 2024 / 10:02 AM IST
Suhaib Yaseen | బౌలింగ్ చేస్తుండ‌గా గుండెపోటు.. క‌శ్మీర్ యువ పేస‌ర్ మృతి

Suhaib Yaseen: క్రికెట‌ర్‌గా రాణించాల‌ని ఎన్నో క‌ల‌లుగ‌న్న‌ ఓ యువ పేస‌ర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జ‌మ్మూ క‌శ్మీర్‌కు చెందిన అత‌డి పేరు సుహైబ్ యాసిన్‌(Suhaib Yaseen). క్రికెట్ ఆడుతుండ‌గా మైదానంలోనే 20 ఏండ్ల యాసిన్‌కు గుండెపోటు వ‌చ్చింది. దాంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలాడు.

తోటి ఆట‌గాళ్లు యాసిన్‌ను వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌డు చ‌నిపోయాడ‌ని వైద్యులు తెలిపారు. శుక్ర‌వారం హంజీవ‌ర ప్రాంతంలోని బారాముల్లా(Baramulla)లో ఉన్న‌ ప‌ట్టాన్‌(Pattan)లో సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.

In the wake of tragedy, Pattan grieves the loss of Suhaib Yaseen, a spirited soul who met an untimely end on the cricket field today. The pain is shared by the entire people of Pattan. My thoughts are with Suhaib’s family as they navigate this profound sorrow. May we collectively…

— Imran Reza Ansari (@imranrezaansari) January 26, 2024

అయితే.. ర‌న‌ప్ పూర్తి చేసి బంతిని విసిరే స‌మ‌యంలోనే అత‌డికి ఛాతీలో నొప్పి వ‌చ్చింది. దాంతో, అమాంతం కింద‌ప‌డిపోయాడు. అత‌డ‌లా ప‌డిపోవ‌డం చూసి వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ యాసిన్ అప్ప‌టికే మృతి చెందాడు. ఈ విష‌యం తెలియ‌డంతో యాసిన్ కుటుంబంలో, ప‌ట్టాన్ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌తో ఉత్సాహంగా గ‌డిపిన సహ‌చ‌రుడు అకాల మ‌ర‌ణం చెంద‌డంతో తోటి క్రికెట‌ర్లు క‌న్నీళ్లు పెట్ట‌కున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.