హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెట్ కన్వీనర్లను నియమించింది. TS EAPCET కన్వీనర్ గా ప్రొఫెసర్ డీన్ కుమార్ (జేఎన్టీయూహెచ్), I CET- కన్వీనర్ గా ప్రొఫెసర్ నరసింహ చారి (కాకతీయ యూనివర్సిటీ), TSECET కన్వీనర్ గా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ (ఉస్మానియా యూనివర్సిటీ), TS LAW CET కన్వీనర్ గా ప్రొఫెసర్ విజయలక్ష్మి (ఉస్మానియా యూనివర్సిటీ), TS EDCET కన్వీనర్ గా ప్రొఫెసర్ మృణాళి (మహాత్మ గాంధీ యూనివర్సిటీ), TSPE CET కన్వీనర్ గా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ (శాతవాహన యూనివర్సిటీ)లను నియమించారు.
Also Read.. శ్రీశైలం జలాశయంలో చేపలు మృతి
