Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

అనుకోకుండా బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతం!

TelanganapressBy TelanganapressJanuary 27, 2024No Comments

Wieght Loss

న్యూఢిల్లీ: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం ఆరోగ్యానికి చేటు అని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ రీసెర్చర్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అనుకోకుండా బరువు తగ్గడానికి, క్యాన్సర్‌ ముప్పు పెరగడానికి సంబంధం ఉన్నట్లు తేలింది.

అకస్మాత్తుగా బరువు తగ్గితే, కడుపు, ప్రేగుల్లో క్యాన్సర్‌; రక్తం, బాడీ టిష్యూలకు సంబంధించిన క్యాన్సర్‌; కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల అకస్మాత్తుగా లేదా అనుకోకుండా బరువు తగ్గినపుడు వెంటనే వైద్య సలహాలు తీసుకుని, తగిన మందులను వాడాలని పరిశోధకులు తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.