Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Harish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలి : హరీశ్‌ రావు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 29, 2024No Comments

Harish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish Rao) అన్నారు.

January 29, 2024 / 12:24 PM IST
Harish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలి : హరీశ్‌ రావు

సిద్దిపేట : యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలోని నంగునూర్ మండలం పాలమాకుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో THR సీజన్ -2 వాలీబాల్ టోర్నమెంట్‌(Volleyball tournament)లో గెలుపొందిన వారికి క్యాంప్ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.