Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TelanganapressBy TelanganapressJanuary 29, 2024No Comments

హైదరాబాద్ : టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు నిర్దేశించిన ఫార్మాట్‌లో దరఖాస్తులు నింపి విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయానికి పంపించాలని సూచించారు.

January 29, 2024 / 10:00 PM IST
ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు నిర్దేశించిన ఫార్మాట్‌లో దరఖాస్తులు నింపి విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జత చేయాలని తెలిపారు. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ పోస్టులకు అయితే cmd@tstransco.in కు, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు అయితే cmd@tsgenco.co.inకు ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అభ్యర్థులు 62 ఏండ్లకు మించరాదని, సంబంధిత రంగంలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. మొత్తంగా 25 సంవత్సరాలపాటు కేంద్ర/రాష్ట్ర/ప్రభుత్వం అండర్‌టేకింగ్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలని అందులో పేర్కొన్నారు. ఎంపికైనవారు 2 సంవత్సరాలపాటు డైరెక్టర్‌గా కొనసాగుతారని, అవసరమైతే ఒక్కో సంవత్సరం చొప్పున మరో రెండు సంవత్సరాలు పొడిగింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మొత్తం 4 సంవత్సరాలు కొనసాగవచ్చని, డైరెక్టర్‌గా ఎంపికైన వారికి నెలకు ఏకమొత్తంగా రూ. 1.50 లక్షల జీతం, రూ. 30 వేలు ఇతర అలవెన్సులు ఉంటాయని తెలిపారు.

 

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.