Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కూతురు ఐశ్వ‌ర్య వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్న ర‌జినీకాంత్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 30, 2024No Comments

Rajinikanth: ర‌జినీ త‌న కూతుర్ని డిఫెండ్ చేసుకున్నారు. సంఘీ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. తాను ఓ ఆధ్యాత్మిక వ్య‌క్తిని అని చెప్పేందుకు త‌న కూతురు ఆ ప‌దం వాడి ఉంటుంద‌న్నారు.

January 30, 2024 / 11:50 AM IST
Rajinikanth: కూతురు ఐశ్వ‌ర్య వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్న ర‌జినీకాంత్‌

చెన్నై: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్(Rajinikanth) త‌న కూతురు ఐశ్వ‌ర్య చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. త‌న తండ్రి ఆధ్యాత్మిక వ్య‌క్తి అని, సంఘీ కాదు అంటూ లాల్ స‌లామ్ చిత్ర ప్రమోష‌న్ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య కామెంట్ చేశారు. దీనిపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జ‌రుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో సంఘీ అన్న ప‌దం వాడ‌డం ప‌ట్ల న‌టుడు ర‌జినీకాంత్ స్పందించారు. సంఘీ చెడు ప‌దం కాదు అని ర‌జినీ తెలిపారు. తాను ఓ ఆధ్మాత్మిక వ్య‌క్తిని అని, అన్ని మ‌తాల‌ను ఆధారిస్తార‌ని చెప్పేందుకు త‌న కూతురు ఆ వ్యాఖ్య‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని ర‌జినీ వెల్ల‌డించారు. లాల్ స‌లాం సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఐశ్వ‌ర్య అలా మాట్లాడిందా అని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ను న‌టుడు ర‌జినీ తిర‌స్క‌రించారు. అలాంటిది ఏమీ లేద‌ని, లాల్ స‌లామ్ చిత్రాన్ని ఐశ్వ‌ర్య డైరెక్ట్ చేసింద‌న్నారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన రిలీజ్ కానున్న‌ది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.