Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కంది కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

TelanganapressBy TelanganapressJanuary 30, 2024No Comments

Kandi Sale

నార్నూర్‌, జనవరి 30 : కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఉప మార్కెట్‌ కార్యాలయంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు.

డీఎం ప్రవీణ్‌ మాట్లాడుతూ.. తేమ 12 శాతం మించవద్దని.. పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ పత్రాలు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొదటి రోజు క్వింటాలుకు రూ.9,772లు పలికింది. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జాదవ్‌ చంద్రశేఖర్‌, సహకార సంఘం చైర్మన్‌ ఆడే సురేశ్‌, సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌, మేనేజర్‌ సావిత, కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ దస్తగిరి, ఐటీడీఏ డైరెక్టర్‌ మడావి మాన్కు పటేల్‌, సీఈవో ఆడే గణేశ్‌, నాగోరావ్‌ పాల్గొన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.