Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sardar 2 | కార్తీ సర్దార్‌ 2 టీంతో లియో రైటర్‌.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 31, 2024No Comments

Sardar 2 | కార్తీ (Karthi) కాంపౌండ్‌ నుంచి వచ్చిన సర్దార్‌ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్‌ సర్దార్‌ 2 (Sardar 2)ను కూడా 2023లోనే ప్రకటించేశారు.

January 31, 2024 / 07:15 PM IST
Sardar 2 | కార్తీ సర్దార్‌ 2 టీంతో లియో రైటర్‌.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?

Sardar 2 | కొత్తదనంతో కూడిన కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో అలరించే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కార్తీ (Karthi). ఈ స్టార్ హీరో కాంపౌండ్‌ నుంచి వచ్చిన సర్దార్‌ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని తెలిసిందే. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్‌ సర్దార్‌ 2 (Sardar 2)ను కూడా 2023లోనే ప్రకటించేశారు. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది.

లియో చిత్రానికి కో రైటర్‌గా పనిచేసిన రత్నకుమార్‌ సర్దార్‌ 2 కోసం పీఎస్‌ మిత్రన్‌తో కలిసి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. రత్నకుమార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ హోం ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. నిలిచిపోయింది. దీంతో తన ఫోకస్‌ను వేరే ప్రాజెక్టువైపు తిప్పాడని టాక్‌ వినిపిస్తోంది. సర్దార్‌ 2కు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్‌ తెరకెక్కించనుంది.

రత్నకుమార్‌ పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ టాలెంటెడ్‌ రైటర్‌ సర్దార్‌ 2కు పనిచేస్తుందనేది నిజమే అయితే బాక్సాఫీస్‌ వద్ద మరో బ్లాక్ బస్టర్ ఖాయమైపోయినట్టేనంటున్నారు సినీ జనాలు. కార్తీ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2023 చివరలో జపాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సర్దార్‌ 2 క్రేజీ అప్‌డేట్‌..

#Sardar2 pre production begins✅💥
Yuvan has been roped in as Music Director 🎶
Previously for Part-1 GVPrakash did music for the movie !! pic.twitter.com/pzdP7lbqvE

— AmuthaBharathi (@CinemaWithAB) August 1, 2023

#Sardar2 is all set to kickstart with an exciting team 🔥🤩

Director #PSMithran reunites with his favorite music director #YuvanShankarRaja, while #Karthi teams up once again with his luckiest & best combo music director #Yuvan 😎🎸 Adding to the buzz, #VijaySethupathi will play… pic.twitter.com/4sB0BPAWjM

— KARTHIK DP (@dp_karthik) August 1, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.