Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Tiragabadara Saami | రాజ్‌తరుణ్‌ తిరగబడరసామి నుంచి సెలబ్రేషన్‌ సాంగ్‌ ప్రోమో-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 31, 2024No Comments

Tiragabadara Saami | టాలీవుడ్ యువ హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ తిరగబడరసామి (Tiragabadara Saami). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

January 31, 2024 / 08:19 PM IST
Tiragabadara Saami | రాజ్‌తరుణ్‌ తిరగబడరసామి నుంచి సెలబ్రేషన్‌ సాంగ్‌ ప్రోమో

Tiragabadara Saami | ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది లీడ్‌ రోల్‌లో మెరిశాడు టాలీవుడ్ యువ హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ తిరగబడరసామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏఎస్‌ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి సెలబ్రేషన్‌ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మాల్వి మల్హోత్రా హీరోయిన్‌గా నటిస్తోంది. జేబీ అండ్ భోలే శావలి సంగీతం అందిస్తున్నారు. సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాటను అదితి బావరాజు, లిప్సిక, గోమతి పాడారు. ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేయనున్నారు.

సెలబ్రేషన్‌ సాంగ్‌ ప్రోమో..

 

Pomo of #CelebrationSong from #TiragabadaraSaami

– https://t.co/A5bDUCTwe3

Full song tomorrow at 5:04PM#TiragabadaraSaamiOnFEB23rd pic.twitter.com/QXx84g7azY

— Vamsi Kaka (@vamsikaka) January 31, 2024

సినిమా లాంఛ్‌ ఫొటోలు..

Young Hero @itsRajTarun‘s next in #ASRavikumarChowdary direction titled #ThiragabadaraSaami launched with a Pooja Ceremony

🎬 By #CKalyan
📽️ Switch on #KSRamaRao
📑 Handover #PokuriBabuRao

Shoot Begins soon!
🎶 #JB
💵 #MalkapuramShivakumar #SurakshaEntertainmentMedia pic.twitter.com/dNBILwzRZl

— Vamsi Kaka (@vamsikaka) December 1, 2022

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.