Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Operation Valentine | వరుణ్‌ తేజ్‌ ఆపరేషన్ వాలెంటైన్‌ రిలీజ్‌ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 31, 2024No Comments

Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్‌ (Operation Valentine). శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.

January 31, 2024 / 09:24 PM IST
Operation Valentine | వరుణ్‌ తేజ్‌ ఆపరేషన్ వాలెంటైన్‌ రిలీజ్‌ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

Operation Valentine | టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్‌ (Operation Valentine). VT13గా వస్తోన్న ఈ మూవీని వార్‌ డ్రామా నేపథ్యంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 16న విడుదల చేయాల్సింది. కానీ తాజా సమాచారం ఈ మూవీని రీషెడ్యూల్ చేశారు. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఫిబ్రవరి 23 లేదా మార్చి 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. మరి విడుదల తేదీపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మన ఎయిర్‌ఫోర్స్‌ను ఇంకో దేశంలోకి పంపించడమంటే.. యుద్ధాన్ని ప్రకటించడమే.. అంటూ సాగుతున్న టీజర్‌ 1.27 నిమిషాల నిడివి ఉన్న టీజర్‌ రెండు భాషల్లో 20 మిలియన్లకుపైగా వ్యూస్‌ రాబడుతూ.. టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా (Matka)లో కూడా నటిస్తుండగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది

 

Update on #OperationValentine: The release date for Mega Prince #VarunTej‘s patriotic thriller has been rescheduled , Fans can expect the film to hit screens on either February 23rd or March 1st. @IAmVarunTej @sonypicsfilmsin @RenaissancePicz pic.twitter.com/cO0Jt720PB

— BA Raju’s Team (@baraju_SuperHit) January 31, 2024

Breaking barriers with patriotism🇮🇳#OperationValentine is set to make history as the 1st film to launch a song at the iconic Wagah border,Amritsar 💥#VandeMataram song launch on Jan 17th 🎶#HappySankranti ✨
In cinemas on Feb 16 in Telugu & Hindi@IAmVarunTej… pic.twitter.com/72GJDuiy5e

— BA Raju’s Team (@baraju_SuperHit) January 15, 2024

The fearless spirit is being celebrated by everyone🔥#OperationValentine First Strike crosses 20Million+ Views across platforms & counting ❤️‍🔥

– https://t.co/LVaQ7j1una

In cinemas from FEB 16th,2024💥@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @iRuhaniSharma pic.twitter.com/ouGzItsw0o

— Renaissance Pictures (@RenaissancePicz) December 21, 2023

ఆపరేషన్ వాలెంటైన్‌ టీజర్‌..

 

Ensuring peace through Intimidation 🇮🇳 #OperationValentine : Sky High Reveal

In cinemas on December 8, 2023 in Telugu & Hindi@ShaktipsHada89 @ManushiChhillar @Sidhu_mudda #Nandu_abbineni @sonypicsfilmsin @RenaissancePicz pic.twitter.com/eoyiuzrUIc

— Varun Tej Konidela (@IAmVarunTej) October 8, 2023

మట్కా టైటిల్‌ టీజర్‌..

మానుషి ఛిల్లార్‌ బీటీఎస్‌ వీడియో..

Get ready with the fashion icon @ManushiChhillar as she turns heads with her BTS video💄 #ScrollandPlay #ManushiChhillar #TheGreatIndianFamily pic.twitter.com/tWAjUj9bsN

— Scroll & Play (@scrollandplay) September 12, 2023

ఎయిర్‌పోర్టులో మానుషి ఛిల్లార్‌..

No one does airport style better than @ManushiChhillar , who looked gorgeous in a fashionable ensemble 🙌#ManushiChhillar #beautifuldiva #hotdiva #sexydiva #bollywood #southasian #UrbanAsian pic.twitter.com/tpoWLb04lC

— Urban Asian (@UrbanAsian) September 12, 2023

The GreatIndian Family షూట్‌లో ఇలా..

#VickyKaushal & #ManushiChhillar both were promoting their upcoming new film #TheGreatIndianFamily on the sets of #KaunBanegaCrorepati in Filmcity, Mumbai. pic.twitter.com/ijWFtwtICu

— Mix Masala (@BollywoodOnly1) September 9, 2023

#ManushiChhillar looks serene in a blue Anarkali suit as she was spotted promoting her upcoming, #TheGreatIndianFamily opposite, #VickyKaushal#bollywood pic.twitter.com/0RTWV3y8Gh

— BollywoodShaadis.com (@BollywoodShadis) September 11, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.